అచ్చ తెలుగు అమ్మాయిల అదరగొడుతున్న శివాత్మిక..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సీనియర్ నటుడు రాజశేఖర్ తన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వైవిధ్యమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజశేఖర్ ఈ మధ్యకాలంలో తన హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. రాజశేఖర్ జీవిత దంపతులకు ఇద్దరు కూతుర్లు జన్మించారు. ప్రస్తుతం వీరు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తున్నారు. అందులో శివాత్మిక రాజశేఖర్ సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పటికి మూడు సంవత్సరాలు పైనే అవుతోంది. ఈమెకు సరైన సక్సెస్ ఇప్పటివరకు రాలేదని చెప్పవచ్చు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా సాంప్రదాయమైన చోళీ లెహంగాలో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ డ్రెస్సులో తన గ్లామర్ యాంగిల్ లో మిస్ కాకుండా యద అందాలకు తన పైటను అడ్డుపెట్టి క్లీవెజ్ షో చేసింది. శివాత్మిక నటించిన పంచతంత్రం చిత్రం డిసెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది చిత్రంలో అద్భుతమైన నటులను ప్రదర్శించింది శివాత్మిక. 2019లో విడుదలైన దొరసాని చిత్రం ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

తన మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్కును చూపించింది. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కృష్ణవంశీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తమిళంలో కూడా శివాత్మికకు పలు సినిమాలలో నటించే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. శివాత్మికకు  మాత్రం చెప్పుకోదగ్గ పాత్రలైతే ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడిప్పుడే నటిగా తెలుగు అమ్మాయిల ఎదుగుతున్న ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే రోజుల్లో తన కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం శివాత్మికకు సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: