విశాల్ "లాఠీ" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్న విశాల్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల , చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే విశాల్ కొన్ని రోజుల క్రితం సామాన్యుడు అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించాడు. ఈ మూవీ లో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుము విడుదల అయిన సామాన్యుడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.
 

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఏ వినోద్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో థియేటర్ లలో విడుదల చేనున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను డిసెంబర్ 12 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: