ఆ షో లో కనిపించని హైపర్ ఆది..అదే కారణమా..!?

Anilkumar
బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది వేసే పంచులు ఇప్పుడు అందరూ మిస్ అవుతున్నారు అని చెప్పాలి. డి ,శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆది సందడి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం జబర్దస్త్ షో కు గ్యాప్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి .గతంలో మూడు నెలలు గ్యాప్ ఇచ్చిన ఆది దాని అనంతరం జబర్దస్త్ షో కి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు .అయితే ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాలు బుల్లితెరపై షోలతో బిజీగా ఉండడంతో జబర్దస్త్ షోకు గ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 

ఇక అందరి మీద ఆయన వేసే పంచులు అందరినీ తెగ ఆకట్టుకుంటాయి. ఇక భలే మంచి రోజులు అని ఈవెంట్లో ఆది మీద సౌమ్య వేసిన పంచులతో వీరిద్దరూ మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారూ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ టైంలో జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య వస్తుంది అని ఎవరు కూడా ఊహించలేదు. దీని అనంతరం జబర్దస్త్ షోకు యాంకర్ గా వచ్చిన సౌమ్య కి మంచి క్రీజ్ వచ్చింది అని చెప్పాలి. అయితే మొదట్లో తెలుగు రాదంటూ ఈమెపై అనేక రకమైన ట్రోల్స్ కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం యాంకర్ సౌమ్య అందానికి ఆమె వాయిస్ కి అందరూ ఫాన్స్ అయిపోతున్నారు .

ఆమె క్రేజ్ రాను రాను మరింత పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక తాజాగా ఈమె ఆమెపై వస్తున్న ట్రూలింగ్స్ గురించి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆమెకి తెలుగు రాదని రూల్స్ చేస్తున్నారా అంటూ ఒక డైలాగ్ ను అనర్గళంగా చెప్పడం జరిగింది. ఇక భలే మంచి రోజులు ఈవెంట్ లో కాదికే పంచులు వేసిన ఈమె తనకు ఇంత క్రేజ్ రావడానికి కారణమైన ఎపిసోడ్ను మరొకసారి గుర్తు చేసింది .ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు సౌమ్య పర్మినెంట్ యాంకర్ గా జబర్దస్త్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పాలి. ఇక స్క్రీన్ పై ఆదితో సౌమ్య ట్రాక్ చాలా బాగుంది అంటూ కామెంట్లు సైతం వినిపిస్తుంది. అయితే మధ్యలో అది మాత్రం ఇలా బ్రేక్ ఇవ్వడంతో ఈమె మరింత గ్రీసును సంపాదించుకుంటుంది అని నిటిజన్లో కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: