కమల్ హాసన్ కు ఎఫైర్స్ మాములుగా లేవుగా..!!

murali krishna
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరోలలో కమల్ హాసన్ గారు ఒకరు..బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన కమల్ హాసన్ ఆ తర్వాత హీరో గా , డైరెక్టర్ గా మరియు స్క్రీన్ ప్లే రైటర్ గా ఇలా అన్ని క్రాఫ్ట్స్ లో తన ప్రతిభ ని చాటుకొని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఆయన ఎన్నో సేవలు ఇలా అందించారు..కమల్ హాసన్ చేసినన్ని ప్రయోగాలు..వేసినన్ని పాత్రలు చరిత్ర లో ఎవ్వరు అంతకుముందు వెయ్యలేదు అని మనం చెప్పవచ్చు..నటనలో ఆయన ఒక మహాగ్రంధాలయం.

రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..70 ఏళ్ళ వయస్సుకి దగ్గరపడుతున్నా కూడా నేటి తరం స్టార్ హీరోలు కూడా సాధించలేని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని సాధించి తన క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపించుకున్నాడు..నటుడిగా కమల్ హాసన్ ని వేలెత్తి చూపించే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు..కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం సరిగా లేదనే విషయం ప్రతిఒక్కరికి తెలుసు కోవాలి మరీ.
అప్పట్లో కమల్ హాస్సన్ హీరోయిన్స్ తో అఫైర్స్ చాలానే నడిపాడు..వాణి గణపతి అనే అమ్మాయిని అప్పట్లో పెళ్లాడిన తర్వాత కూడా తనతో కలిసి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శారికా ప్రేమలో పడ్డాడు..ఈమెతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే శృతి హాస్సన్ కి జన్మనిచ్చారు..ఇక శారికా తో చాలా దూరం జీవిత ప్రయాణం సాగించిన తర్వాత ఆమెని పెళ్లి చేసుకోక తప్పలేదు మరీ,.అందుకోసం మొదటి భార్య వాణి గణపతి కి విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.

కానీ కొన్నాళ్ల తర్వాత కమల్ హాస్సన్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ తో ప్రేమలో పడ్డాడు అంటా మరి..ఈ విషయం అప్పట్లో కోలీవుడ్ వర్గాల్లో బాగా సంచలనం రేపింది..మీడియా తో పాటుగానే శారికా కి కూడా ఈ విషయం తెలిసింది..కమల్ హాసన్ కూడా అది నిజమే అని ఒప్పుకోవడం తో శారికా మానసికంగా చాలా కృంగిపోయింది అంటా మరీ..కమల్ హాసన్ ని తన దారిలోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది కానీ..కమల్ హాసన్ మనసు నుండి  సిమ్రాన్ ని చెరిపివేయ్యలేకపోయింది అని చెప్పొచ్చు.
ఇక ఆ బాధని తట్టుకోలేక ఒకరోజు బాల్కనీ నుండి దూకేసి ఆత్మహత్యాయత్నం చేసుకుంది..కానీ దేవుడిదయ వల్ల అమే ప్రాణాలతో బయటపడింది..మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది..ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా కమల్ హాసన్ శారికా వద్దకి రాలేదు..ఇక చేసేదేమిలేక 2004 వ సంవత్సరం లో విడాకులు తీసుకుంది..ఈ విషయం చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో బయటపడి బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: