ఆ స్టార్ హీరోయిన్ వల్ల అంతలా నష్టపోయిన మెగాస్టార్ చిరంజీవి..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు. అనంతరం సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా అవమానాలను ఎదుర్కొని ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సినీ ఇండస్ట్రీలో కి పెద్దది ఎక్కువగా మారాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఒక స్టార్ హీరోయిన్ వల్ల బ్లాక్ బస్టర్ సినిమాలను కోల్పోయారట చిరంజీవి. 

ఆమె వల్ల తన కెరియర్లో ఎన్నో కష్టాలను చూశాడట మెగాస్టార్. అయితే బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఏకైక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అతిలోకసుందరి శ్రీదేవి. ఈమె వల్ల చాలామంది స్టార్ హీరోలుగా ఎదిగారు వారితోపాటు దర్శకులు నిర్మాతలు కూడా ఎదిగారు అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల ఎంతో నష్టపోయారు. అయితే చిరంజీవి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి కూడా అదే స్థాయిలో సంపాదించుకుంది.

 ఇక ఈమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు సినిమా ఎలా ఉన్నా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది. దీంతో స్టార్ నిర్మాతలు సైతం శ్రీదేవి ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. చిరంజీవి శ్రీదేవితో సినిమాలు చేయాలని పలువురు దర్శకులు అనుకున్నారట. కానీ శ్రీదేవి మాత్రం నేను అసలు చిరంజీవితో నటించిన అని ఎన్నో అభ్యంతరాలను చెప్పుకొచ్చిందట. కొన్ని సినిమాలకు ఒప్పుకున్న తరువాత చేయను అని కూడా చెప్పడం జరిగింది అంట.ఇక అలా వజ్రాల దొంగ అని సినిమా కదా రెడీ అయిన తర్వాత శ్రీదేవి నిర్మాత కావడం జరిగింది. త్వరలోనే పట్టా లెక్క పోతుంది అన్న సమయంలో శ్రీదేవి ఈ సినిమా చేయడానికి ఒక షరతు పెట్టడం జరిగిందట. అందుకుగాను శ్రీదేవి ఆమెని ఈ సినిమా నిర్మాత కాబట్టి ఈ సినిమాలో చిరంజీవి కంటే ఆమె పాత్ర ప్రధానంగా ఉండాలి అని చెప్పిందట. దాంతో ఒప్పుకొని దర్శకుడు ఈ సినిమాను ఆపేయడం జరిగిందట. ఈ విధంగా చిరంజీవి ఆమె వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: