తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. శైల

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి ప్రదీప్ రంగనాథం తాజాగా లవ్ టుడే అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు భాషలో కూడా విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
మొదటి రోజు 2.22 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు 2.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు 2.38 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు 1.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు 98 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు 85 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు 72 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు 58 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 9 వ రోజు 77 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 10 వ రోజు 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 11 వ రోజు 38 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి లవ్ టుడే మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.78 కోట్ల షేర్ ,  13.13 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: