బాలకృష్ణ... విజయ్ ల మధ్య సంక్రాంతికి భారీ బాక్స్ ఆఫీస్ యుద్ధమే జరగనుందా..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం లాగానే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కూడా అనేక సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అందులో నందమూరి నరసింహ బాలకృష్ణ హీరో గా తరికెక్కిన వీర సింహా రెడ్డి మరియు తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వారసుడు మూవీ లు కూడా ఉన్నాయి. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ సరసన శృతిvహాసన్ హీరోయిన్ గా నటించగా , గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. తలపతి విజయ్ హీరో గా తనకెక్కిన వారసుడు మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అలాగే వారసుడు మూవీ ని కూడా వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీనే విడుదల చేయడానికి మూవీ యూనిట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగానే వారసుడు మూవీ ని కూడా జనవరి 12 వ తేదీనే విడుదల చేసినట్లు అయితే ఈ సారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి మూవీ కి , తలపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వారసుడు మూవీ కి మధ్య అదిరిపోయే పోరు బాక్సాఫీస్ దగ్గర జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రెండు మూవీ లలో ఏ మూవీ ప్రేక్షకుల ఏ రేంజ్ టాక్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: