చిరంజీవి... బాలకృష్ణ మూవీలను అలా బ్యాలెన్స్ చేయనున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ మేకర్ సంస్థ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్మాణ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బ్లాక్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సంస్థ ఆ తర్వాత ఎన్నో భారీ బడ్జెట్ మూవీ లను , మీడియం రేంజ్ మూవీ లను  , లో బడ్జెట్ మూవీ లను కూడా నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన నిర్మాణ సంస్థగా అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ నిర్మాణ సంస్థ పలు మూవీ లను నిర్మిస్తోంది. అందులో భాగంగా ఈ నిర్మాణ సంస్థ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తేరకేకుతున్న వాల్తేరు వీరయ్య మరియు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తేరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లను కూడా నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి మూవీ లకు సమానమైన థియేటర్ లను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ రెండు మూవీ లలో ఏ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాయో చూడాలి. వాల్తేరు వీరయ్య మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , వీర సింహా రెడ్డి మూవీ కి గోపీచంద్ మల్లి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: