డిఫరెంట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్ లో అదరగొట్టిన శ్రేయ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటువంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రేయ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీbలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
 

ఇది ఇలా ఉంటే శ్రేయ కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా , ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి , తన అందచందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో భాగంగా శ్రేయ ఇప్పటికే తన కెరీర్ లో తులసి , కొమరం పులి మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో నటించింది. ఈ మూవీ ల లోని ఐటమ్ సాంగ్ లతో శ్రేయ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ప్రస్తుతం శ్రేయ సినిమాల్లో ముఖ్య పాత్రలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.
 

తాజాగా ఈ ముద్దు గుమ్మ హిందీ లో దృశ్యం 2 లో కీలకమైన పాత్రలో నటించింది. దృశ్యం 2 హిందీ మూవీ  మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శ్రేయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా శ్రేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

తాజాగా కూడా శ్రేయ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శ్రేయ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: