పొట్టి నిక్కర్ లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న పాయల్ రాజ్ పుత్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అందులో కొంత మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని మరియు మొట్ట మొదటి సినిమా తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఆర్ ఎక్స్ 100 అనే మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో  పాయల్ రాజ్ పుత్ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ తన నటన తో , అంతకు మించిన హాట్ హాట్ అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ మంచు విష్ణు హీరో గా తెరకెక్కిన జిన్నా మూవీ లో విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులతో ఫుల్ టచ్ లో ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా పాయల్ రాజ్ పుత్ తన సోషల్ మీడియా అకౌంట్.లో కొన్ని హాట్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. పాయల్ రాజ్ పుత్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి నిక్కర్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో  ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: