అందంతో గుబులు రేపుతున్న రకుల్.. వీడియో వైరల్..!!

Divya
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఇమే మొదట కన్నడ సినిమా ఆయన గిల్లి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటించారు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ క్రేజీగా సంపాదించుకున్న రకుల్ అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిందని చెప్పవచ్చు. మహేష్ బాబుతో స్పైడర్, నాగార్జున తో మన్మధుడు -2 సినిమాలు నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కెరియర్ ముగిసిందని వార్తలు వినిపించాయి.

చివరిగా వైష్ణవితేజతో కొండ పొలం సినిమాలో నటించక ఇది కూడా భారీ నిరాశనపరిచింది. ఇక దీంతో బాలీవుడ్ వైపు తన మకాన్ని మార్చేసింది. రకుల్ అక్కడ వరుస సినిమాలతో చాలా హడావిడి చేస్తోంది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాకపోయినప్పటికీ పలు సినిమాలలో నటించే అవకాశాలు మాత్రం భారీ గానే వస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈమె అందాల ప్రదర్శన మరింత ఎక్కువైందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఇలా చేస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఏదైనా ఈవెంట్లలో రకుల్ గ్లామర్ షో చేస్తోంది అంటే చాలు ఆ వెంటనే ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా రకుల్ కు ఒక హాట్ వీడియో కి ఆమె ఫ్యాన్స్ మాత్రం పిచ్చెక్కిపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా కాఫీ కలర్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ మొదలు పోగొట్టేలా కనిపిస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ మద్దుగమ్మ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో కలిసి సినిమాలో నటిస్తున్న తెలుగు దర్శక నిర్మాతలకు టచ్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: