టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో... హాట్ ఏద అందాలతో కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న కియరా అద్వానీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కియరా అద్వానీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కియరా అద్వానీ ఇప్పటికే అనేక సినిమా లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకుంది.
 

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తెలుగు లో కూడా భరత్ అనే నేను , వినయ విధేయ రామ అనే మూవీ లలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది .ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇలా భారీ క్రేజ్ ఉన్న సినిమా లలో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: