3 రోజుల్లో "మసుద" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
నైజాం : 1.32 కోట్లు .
సీడెడ్ : 35 లక్షలు .
ఆంధ్ర : 1.48 కోట్లు .
3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మసుద మూవీ 1.70 కోట్ల షేర్ , 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మసుద మూవీ 1.80 కోట్ల షేర్ , 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సాయి కిరణ్ రచన మరియు దర్శకత్వం వహించగా , రాహుల్ యాదవ్ నక్క ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కి నగేష్ బానెల్ సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా , జెస్విన్ ప్రభు ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేశాడు.