నితిన్ తన కెరీర్ లో వదులుకున్న హిట్ మూవీలో ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
సినిమా హీరోలు తమ కెరియర్ లో ఎన్నో సినిమాలను వదిలేస్తుంటారు. కొన్ని సినిమాలు కథ నచ్చక వదిలేస్తూ , మరికొన్ని సినిమాలు మాత్రం ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల హీరోలు వదిలేస్తుంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్ కూడా తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులుకున్నాడు. అవి ఏమిటో తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదట సుకుమార్ నితిన్ కే వినిపించాడట. కాకపోతే ఆ సమయంలో నితిన్ ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల , ఈ మూవీ ని నితిన్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా తెరకెక్కిన మనం మూవీ కథను మొదట విక్రమ్ కే కుమార్ నితిన్ కే వినిపించాడట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ లో నితిన్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరియర్ లో మంచి హిట్ మూవీ లలో ఒకటి అయినా శతమానం భవతి సినిమా కథ కూడా మొదటగా నితిన్ వద్దకే వెళ్లిందట , కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ని నితిన్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన రాక్షసుడు సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కథ మొదటగా నితిన్ వద్దకే వెళ్లిందట , కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ లో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కథ కూడా మొదట గా నితిన్ బద్దకే వచ్చిందంట ,  కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ లో నితిన్ నటించిన లేకపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: