హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక మూవీ లలో హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా నిఖిల్ హీరోగా తలకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో ఈ ముద్దు గుమ్మ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తర్వాత హెబ్బా పటేల్ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కినప్పటికీ , భారీ విజయాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించ లేదు.
 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన ఎద అందాలు అందాలు ఫోకస్ అయ్యేలా మరియు నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన తే అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: