బ్లాక్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో మైమరపిస్తున్న శివాత్మిక..!

Pulgam Srinivas
మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమానులలో ఒకరు అయినటు వంటి శివాత్మక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు.  ఈ మూవీ లో శివాత్మిక చిన్న దొరసాని పాత్రలో నటించి , తన నటన తో ప్రేక్షకులను అలరించింది. దొరసాని మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించు కోకపోయి నప్పటికీ పర్వాలేదు అనే రేంజ్ సినిమా లలో నటించి ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లోకి కూడా వస్తుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

తాజాగా శివాత్మక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో శివాత్మక తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: