ఇన్ స్టాగ్రామ్ అందుకు మాత్రమే పనిచేస్తుంది... కంగనా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంగనా రనౌత్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దొరకెక్కిన ఏక్ నిరంజన్ అనే తెలుగు మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపుbను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు ను సంపాదించుకున్న కంగనా రనౌత్ అనేక విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కంగనా రనౌత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటు వంటి ఇన్ స్టాగ్రామ్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా కంగనా రనౌత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ పై స్పందిస్తూ ... ఇన్ స్టాగ్రామ్ కేవలం ఫోటోలను షేర్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని , ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఉండదు అని చెప్పుకొచ్చింది. ఆలోచనలను వెల్లడించేందుకు ఇది బ్లాక్ లాగా పనిచేయాలని కంగనా రనౌత్ సూచించింది. ఏదైనా అభిప్రాయం స్టోరీ లో రాస్తే మరునాడే అది అదృష్టం కావడంపై కంగనా రనౌత్ పెదవి విరిచింది. ఇలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ  కంగనా రనౌత్ తాజాగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: