బికినీ తో కుర్రకారుల మతి పోగోడుతున్న దిశాపటాని..!!

Divya
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతటి పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి పోటీని తట్టుకొని నిలబడిన హీరోయిన్లలో దిశాపటాని కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కుర్రకారులలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోషూట్లు కూడా ఎప్పుడు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రకారుల మతులు చెడగొడుతూ ఉంటుంది. బికినీలలో పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో కనిపిస్తూ ఉంటుంది దిశా పటాని. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన హాటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎరుపు రంగు బికినిని ధరించి మరింత హాట్ గా కనిపిస్తోంది.
అయితే ఈ పోస్టుకు క్యాప్షన్ కూడా ఇవ్వలేదు.కేవలం ఈ బికినీ ఫోటో చాలు వైరల్ గా మారడానికి అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈసారి యానియల్ ప్రింటెడ్ బికినీ తో అదరగొట్టేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫోటోలు అన్నీ కూడా మేకప్ ప్లస్ ఫోటోల రూపంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఎంతోమంది నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ఇక దిశా పటానీ కెరియర్ విషయానికి వస్తే.. చివరిగా ఈమె ఏక్ విలన్ రిటర్న్ చిత్రంలో నటించింది ఈ చిత్రంలో అర్జున్ కపూర్ తార సుతారియా, జాన్ అబ్రహం తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం సూర్య నటిస్తున్న 42వ సినిమాలకు కూడా నటిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ శివ దర్శకత్వంలో 3డి చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-k  చిత్రంలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: