అల్లు అర్జున్ తన ఆస్తులన్నీ ఎవరి పేరు మీద రాశాడో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
ప్రతి కూతురికి మొదటి హీరో తన తండ్రి అని చెప్పుకుంటారు.. అన్ని బంధాల్లో కెల్లా తండ్రీ కూతుర్ల రిలేషన్షిప్ చాలా కొత్తగా ఉంటుంది.ఇక ఎప్పటికప్పుడు సరికొత్త విధంగా మలుచుకుంటూ ఫ్రెష్ ఫీలింగ్ తో ముందుకు పోతుంటారు.అయితే  ప్రతి తండ్రి తన కూతురు భవిష్యత్తు కోసం అనేక త్యాగాలు చేస్తూ ఉంటాడు.ఇక  తాను సంపాదించిన దాంట్లో కూతురు భవిష్యత్తు కోసం సగం దాచిపెట్టి మిగతా దానిలో ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు.అయితే ప్రస్తుతం అలాంటి డిసిషన్ తీసుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతున్నారు. 

ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొంది జనాలను ఆకర్షిస్తున్నారు.ఇకపోతే  రీసెంట్గా పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టినటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప2 సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురుతో ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ .ఇక దీంతో అల్లు అర్హ భవిష్యత్తు కోసం

 టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు న్యూస్ వైరల్ గా మారింది.అయితే అదేంటయ్యా అంటే..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ ఆస్తిపై పూర్తి హక్కులను కూతురికి వచ్చేలాటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ వీలునామా రాయించుకున్నారట. ఇమ ఈ విషయం నెట్టింట్లో లీక్ అవడంతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కాగా ఆడపిల్ల అంటే భారంగా భావించే ఈ రోజుల్లో మంచి పని చేసావు అల్లు అర్జున్ అంటూ చాలామంది మెచ్చుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: