చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసిపోతున్న మృణాన్ ఠాకూర్..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటువంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మృనాల్ ఠాకూర్ , దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సీతా రామం మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ,  ఈ మూవీ లోని తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. సీత రామం మూవీతో మృణాల్ ఠాకూర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక మూవీ లతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మృణాల ఠాకూర్ తన సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా మృనల్ ఠాకూర్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. మృనాల్ ఠాకూర్ తాజాగా తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని ,  అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: