శాకుంతలం మేకర్స్ ను అదిరిపోయే ప్రశ్న వేసిన నెటిజెన్...!!

murali krishna
స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస లతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సామ్. ఇప్పుడు వరుస లతో ఫుల్  బిజీ బిజీగా మారింది.
బ్యాక్ టు బ్యాక్ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే తెలుగులో రెండు లు చేస్తోన్న సామ్ .. అటు బాలీవుడ్ లోనూ లు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక తెలుగులో యశోద, శాకుంతలం లు చేస్తోంది సామ్. వీటిలో శాకుంతలం హిస్టారికల్ మూవీగా రానుందట. సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం.. దీని ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రసరమ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం 'శాకుతలం'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైందట.. శాకుంతలం కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది.
శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మొన్నామధ్య 'శాకుంతలం' ఫస్ట్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పై ఉన్న ఆసక్తి మరో లెవల్‌కు చేరుకుంది. దుర్వాస మునిగా మంచు మోహన్ బాబు.. అల్లు అర్జున్ తనయ అల్లు అర్ష ప్రిన్స్ భారతగా నటిస్తున్నారు.
ముందుగా నవంబర్ 4న ఈ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని ప్రకటించారు అయితే ఆ తర్వాత విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ త్రీడీలో ప్రేక్షకులను అలరించనుంది అందుకే ఈ ఆలస్యం అని ఆమధ్య మేకర్స్ వివరించారు. ఇదిలా ఉంటే .. ఈ విషయం తెలియని ఓ అభిమాని సోషల్ మీడియాలో మేకర్స్ ను ఇలా ప్రశ్నించాడు కూడా.. “శాకుంతలం మూవీ నవంబర్ 4న వస్తుందని ప్రకటించారు.. ఇంత వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.. కనీసం టీజర్ కూడా ఇవ్వలేదు.. అంటూ పోస్ట్ చేశాడు. దానికి నీలిమ గుణ స్పందిస్తూ.. నవంబర్ఈ 4న రావడం లేదు. సినిమా ను మరింత అద్భుతంగా చూపించాలనే ఉద్దేశ్యంతో త్రీడీలో కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక ను ఒకేసారి థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: