స్కై బ్లూ కలర్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ తో అదరగొట్టిన హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన హెబ్బ పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కుమారి 21 ఎఫ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మరియు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో హీరోయిన్ గా నటించిన హెబ్బా పటేల్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ రెడ్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించింది.
 

తాజాగా హెబ్బా పటేల్ "ఓదెల రైల్వే స్టేషన్" అనే మూవీ లో డి గ్లామరైసేడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ కొంత కాలం క్రితమే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా సినిమాలతో ఎప్పటి కప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా హెబ్బా పటేల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో స్కై బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అద్భుతమైన రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: