బాబోయ్ అందాలతో చంపేస్తున్న శ్రీదేవి కూతురు..!!

Divya
అతిలోక సుందరి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఇక ఇమే సినీ వారసురాలిగా పెద్ద కుమార్తె బాలీవుడ్ లోకి జాన్వి కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు కూడా తన అందాల విందు ఫోటోలను సైతం షేర్ చేస్తే తమ అభిమానులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు తాజాగా హాట్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారులను రెచ్చగొడుతోంది. ముఖ్యంగా క్లీవేజ్ షో అంటే ఇది అన్నట్లుగా తన అందాలను చూపిస్తూ ఉంటుంది. ఇతర హీరోయిన్స్ ను పక్కకు నెట్టేసి అందంతో జాహ్నవి కపూర్ తన అందాలను చూపిస్తూ ఉంటుంది.

ఇక మరి కొంతమంది అభిమానులు తన తల్లిలాగే స్టార్ హీరోయిన్గా కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇంతటి అందాన్ని కూడా బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు పట్టించుకోలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈమే కు మంచి కమర్షియల్ హిట్ సినిమా పడితే ఈమె కెరియర్ మారిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోలేదు.

శ్రీదేవి నట వారసురాలుగా జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ కోసం ఆమె అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక జాన్వి కపూర్ కూడా అదే స్థాయిలో సక్సెస్ ల కోసం పలు ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా తను ఎంచుకునే కథలు ఎంపిక విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఇలా అందాల ప్రదర్శనతో మరొకవైపు తన నటనకు ప్రేక్షకులను సైతం మైమరిపిస్తూ ప్రశంశాల వర్షం అందుకుంటోంది జాన్వి కపూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: