నిధి శెట్టి కి ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్...!!

murali krishna
కనడ ఇండస్ట్రీ సూపర్ హిట్ అయిన “కాంతార” తెలుగులోనూ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతనెల 30న కాంతార కన్నడలో విడుదలై మంచి విజయాన్ని  తన సొంతం చేసుకున్నారూ అని చెప్పవచ్చు
దాంతో ఈ ను ఈ నెల 15న తెలుగుతోపాటు పలు భాషల్లో  ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మంచి విజయాన్ని అందుకుంది. కాంతార ను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేశారు. ఈ మంచి విజయం సాధించడంతో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన “కాంతార” చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు,ఈ ఎం ప్రూవ్ చేసింది అంటే కు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కానీ ఎమోషన్ బ్యారియర్ ఒకటే మాత్రమే ఉంటుంది..ఏ ఎమోషన్ లో తీశారో ఆ ఎమోషన్ కు  బాగా కనెక్ట్ అయ్యి చేశారు అన్నారు.
ఈ కథను ఇంగ్లీష్ నుండో, యూరోపియన్ నుండో, కొరియన్ నుండో చూసి రాసుకున్న కథ కాదు వారి ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకొని రాసుకున్న కథ అంటా మరీ, ఆ ఎమోషన్ కూడా ఈయనకు మట్టిలో నుండి పుట్టిన కథ ద్వారా ఫీల్ అయ్యి చాలా చక్కగా తీశారు. బన్నీ వాసు వచ్చి నన్ను అర్జంట్ గా ఈ చూడమంటే కన్నడలో చూశాను. ఈ చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్ర రూపం ఇవన్నీ కలపి వైజాగ్ దగ్గర ఉన్న మన సింహాచలంకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ లో హీరో ఎమోషన్స్ కు  బాగా ఫీల్ అయ్యి అద్భుతంగా నటించాడు అనే దానికంటే జీవించాడు అని  మనం చెప్పవచ్చు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. జనరల్ గా నేను డబ్బింగ్ లు రిలీజ్ చేసేది చాలా తక్కువ . ఈ చూసిన తరువాత ఇందులోని ఎమోషన్స్ కు, హీరో పెర్ఫార్మన్స్ కు ముగ్దున్ని అయ్యి ఈ కు కనెక్ట్ అయ్యాను అన్నారు.
ఈ ఏమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ను ఒక అవకాశంగా తీసుకొని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ కట్టిపడేస్తుంది ఈ చిత్రం అన్ని చోట్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది  ఆని అల్లుఅరవింద్ పేర్కొన్నారు.డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి “కాంతారా” కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పు కున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు అల్లు అరవింద్ గారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: