ఎరుపు రంగు డ్రెస్ లో హాట్ అందచందాలను ఆరబోస్తున్న అనన్య పాండే..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ మూవీ ల ద్వారా మంచి క్రేజీ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తర్కెక్కిన లైగార్ అనే తెలుగు మూవీ లో అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అనన్య పాండే తన హాట్ హాట్ అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ అనన్య పాండే మాత్రం తన అంద చందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే అనన్య పాండే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన అనేక హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అనేక సందర్భాలలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయినవి కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య పాండే తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

తాజాగా అనన్య పాండే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , రెడ్ కలర్ లో ఉన్న చున్నీని వేసుకొని , మెడలో ఒక లాకెట్ ను ధరించి ,  తన అదిరిపోయే హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య పాండేకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: