తల్లి పాత్రలు మరియు సిస్టర్‌ పాత్రలు చేయడానికైనా రెడీ అంటున్న లైలా..!!

murali krishna
[20/10, 07:33] Murali: 2006లో మలయాళ సినిమా లో నటించిన నటి లైలా ఆ తర్వాత సినిమాల కు దూరమైంది. మళ్లీ 16 సంవత్సరాల తర్వాత కార్తీ నటించిన సర్దార్‌ సినిమా తో సిల్వర్‌ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ .
ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది లైలా .
ఎగిరే పావురమా సినిమా తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమైంది  ఈ గోవా రాష్ట్ర బ్యూటీ లైలా . ఆ తరువాత తెలుగులో కూడా పలు చిత్రాల్లో  ఆమె నటించించి నా సంగతి మనకు తెలిసిందే . చివరగా 2006లో మలయాళ సినిమాలో నటించిన లైలా ఆ తర్వాత సినిమాలకు బాగా దూరమైంది, ఎందుకు సినిమాల కు దూరం అయ్యారని ఎవరికి తెలియదు . మళ్లీ 16 సంవత్సరాల తర్వాత కార్తీ నటించిన సర్దార్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.
అక్టోబర్‌ 21న సర్దార్‌ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతున్న  సిద్దం, ఈ నేపథ్యంలో టీం చిట్‌ చాట్‌లో పాల్గొంది పాల్గొన్నారు లైలా . ఈ సందర్భంగా లైలా ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం  కూడా చెప్పింది. తాను టాలీవుడ్‌ లో సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నానని మనసులో మాట బయటపెట్టింది లైలా. అంతేకాదు అవకాశమొస్తే తాను తల్లి పాత్రలు, సిస్టర్‌ పాత్రలు చేయడానికైనా రెడీ అని క్లారిటీ ఇచ్చింది ఈ నటి . తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బాగా చెరగని ముద్ర వేసుకుంది  ఈ ముద్దుగుమ్మ .
మరి ఈ సీనియర్‌ నటిని సినిమాల్లో తీసుకునేందుకు ఏ దర్శక నిర్మాతలు ముందుకు వస్తారనేది రానున్న రోజుల్లో తెలియనుంది మరీ . మొత్తానికి  తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకున్నట్టు తాజా అప్‌డేట్‌ తో  మనకు  బాగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: