ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ షో గురించి చాలా నెగటివ్ కామెంట్స్ వింటున్నాం.అయితే గతంలో జబర్దస్త్ అంటే అందరికీ లైఫ్ ఇచ్చిన షోగా జనాలు దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకునేది.అయితే దానికి కారణం చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ షో నుంచి తప్పుకోవడం ఒక రీజన్ అయితే,,ఈ షో నుంచి తప్పుకున్న స్టార్ కమెడియన్స్ మరొక ఛానల్ లో ఆఫర్లు అందుకుంటూ అక్కడ బీభత్సంగా టిఆర్పిలు అందుకోవడం మరో కారణం , రీసెంట్గా జబర్దస్త్ షో కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జబర్దస్త్ షో ప్రారంభం నుండి జడ్జిగా చేస్తున్న రోజా ఈ మధ్యనే రాజకీయాల నేపథ్యంలో షో నుంచి తప్పుకుంది .ఇక అంతకుముందు నాగబాబు కొన్ని కారణాల చేత తప్పకున్నా.. రోజా మాత్రం పాజిటివ్ గానే వెళ్తూ రాజకీయాల కోసం తప్పుకుంది . అయితే ఈ క్రమంలోనే షోకి కొత్త జడ్జిగా చాలామంది వచ్చారు . వాళ్లలో పాతుకు పోయింది మాత్రం ఇంద్రజ అనే చెప్పాలి .ఇక ఇంద్రజ పేరుకు ప్రత్యేక పరిచాయాలు అవసరం లేదు.ఇకపోతే టాలీవుడ్ లో ఒకప్పుడు అందాల ముద్దుగుమ్మగా పలు బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది . సీనియర్ హీరోయిన్గా రాణిస్తుంది .
రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఇంద్రజకు బిగ్ వార్నింగ్ ఇచ్చిందట . ఇక దానికి కారణం ఇంద్రజకు స్టార్ మా నుంచి అవకాశం రావడం అని తెలుస్తుంది.అయితే స్టార్ మా ఛానల్ వాళ్ళు ఇంద్రజకు భారీ ఆఫర్ ఇచ్చారని ఈ క్రమంలోనే ఇంద్రజ అటువైపు వెళ్ళడానికి సిద్ధపడుతుందని సమాచారం అందుకున్న జబర్దస్త్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్.. ఇంద్రజకు వార్నింగ్ ఇచ్చిందట.అంతేకాదు మీరు షో స్టార్ట్ అయ్యే ముందు మాతోనే ఉంటామని ప్రామిస్ చేశారు . ఇక మీరు మాట్లాడిన మాటలు అన్ని వీడియోలు రికార్డ్ అయ్యాయి .అయితే ఇప్పుడు మీరు అలా చేయకూడదు..' అంటూ ఆమెకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిందట.ఇక ఈ క్రమంలోనే ఇంద్రజ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ...!!