చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదరగొడుతున్న శివాత్మిక..!

Pulgam Srinivas
జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ దొరసాని మూవీ తో వెండితెరకు పరిచయం అయింది. మొదటి మూవీ లోనే శివాత్మిక తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే ఈ మూవీ ద్వారా శివాత్మిక ఎంతో మంది అభిమానుల మనసు కూడా గెలుచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివాత్మిక సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో శివాత్మిక పంచుకుంటుంది.
 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితమే శివాత్విక అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ నడుము అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరి పోయే హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా  ,  అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శివాత్మిక తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శివాత్మిక తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే లుక్ లో శారీని కట్టుకొని ,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  అదిరి పోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: