హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా అనేక మూవీ లలో నటించిన కాజల్ తమిళ  సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ సినిమాలతో పాటు హిందీ లో కూడా పలు మూవీ లలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలో మరియు స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.
 

అలాగే కొంత కాలం క్రితం లైవ్ టెలికాస్ట్ అనే హర్రర్ వెబ్ సిరీస్ లో కూడా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించింది. ఇలా సినిమాలతో , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితమే వివాహం చేసుకుంది. అలాగే ఒక పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ప్రస్తుతం కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ , కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది  ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక హాట్ ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: