చరణ్ ఆ సాంగ్ వెరీ వెరీ స్పెషల్ అంటోన్న జానీ మాస్టర్.!

murali krishna
మెగా పవర్ స్టార్  రామ్ చర ణ్ అంటే పిచ్చ అభి మానం డాన్స్ కొరి యో గ్రఫర్ జానీ మా స్టర్‌కి. తనకి లైఫ్ ఇ చ్చిన దేవు డు రామ్ చరణ్ అని పలు మా ర్లు చెబు తుంటాడు జానీ మాస్టర్.అలా జానీ మాస్టర్ కొరియో గ్రఫీ లో చేసిన చరణ్ సాంగ్స్ అన్నీ సూ పర్ డూపర్  హిట్సే. చరణ్ ‌తో సాంగ్ అంటే చాలు.. పూనకం వచ్చి నట్లుగా ఊగిపో తుంటాడు జానీ మాస్టర్.
కొత్త కొత్త డాన్స్ స్టె ప్పు లతో అదరగొ ట్టేస్తుం టాడు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కాంబి నేషన్ ‌లో రూపొం దబో యే సినిమా కోసం జానీ మాస్టర్ ఓ సాంగ్ కంపో జ్ చేశాడ ట.
చరణ్ కోసం ప్రత్యేకం.!
ఆ సాం గ్ సినిమాకి చాలా చాలా ప్రత్యే కం అంటు న్నాడు జానీ మాస్టర్. ఇంతవ రకూ ఎవ్వ రూ వేయని డాన్స్ స్పెప్పు లు వేయిం చాడట చరణ్  ‌తో ఈ సాంగ్‌లో. ఇదో ప్రయో గాత్మక కొరియో గ్రఫీ గా అభి వర్ణిస్తు న్నాడు జానీ మాస్టర్.
చరణ్ సార్ ఈ సాంగ్ కోసం చాలా కష్టప డ్డారనీ, ఇటీ వలే కంప్లీ ట్ అయిన ఈ సాంగ్ అవుట్  పుట్ చాలా బాగా వచ్చిం దనీ జానీ మాస్టర్ చెప్పుకొ చ్చారు. రామ్ చరణ్ 15వ చిత్రంగా తెరకె క్కుతోన్న ఈ సిని మాని అత్యం త ప్రతష్టా త్మక చిత్రంగా చెబుతు న్నారు.శంకర్ దర్శకత్వంలో సినిమా అంటేనే కొన్ని అంచనా లుంటాయ్. అది రామ్ చరణ్ కాంబి నేషన్. అందునా, 'ఆర్ఆ ర్ఆ ర్'తో ప్యాన్ ఇండి యా గుర్తింపు దక్కించు కున్న తర్వా త చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సిని మాపై అంచనాలు ఆకాశా న్నంటే స్తున్నా య్. అంజలి, కైరా అద్వానీ, సునీల్, తమిళ నటుడు కమ్ డైరెక్టర్ అయిన ఎస్.జె.సూర్య తదితరులు ఈ సినిమా లో కీలక పాత్రలు పోషిస్తు న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: