సర్దార్ నుండి సేనాపతి నేనే పాట విడుదల....??

murali krishna
హీరో కార్తి, అభిమ న్యుడు ఫేమ్ దర్శకు డు పిఎస్ మిత్రన్‌ కాంబి నేషన్ లో ప్రిన్స్ పిక్చ ర్స్ బ్యా నర్‌పై ఎస్ లక్ష్మ ణ్ కుమార్ నిర్మి స్తున్న స్పై యా క్షన్ థ్రిల్లర్ 'సర్దార్కింగ్ అక్కి నేని నాగార్జున అన్న పూర్ణ స్టూడి యోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రా లలో విడు దల చేస్తోంది. సర్దార్‌ లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో నటించగా లైలా, ముని ష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తి వేల్, ఎలవరసు తది తరులు నటిస్తు న్నారు. ఇటివలే విడుదలైన 'సర్దార్' టీజర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజ ర్‌లో కార్తి ఆరు విభిన్న గెటప్స్ , బ్రిలి యంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలని పెంచింది.
తాజాగా ఈ చిత్రం నుండి 'సేనాపతి నేనే' పాటని విడుదల చేశారు. జివి ప్రకాష్ కుమార్ హుషారైన జానపద గీతంగా ఈ పాటని కంపోజ్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్సింగ్ బీట్ స్కోర్ చేసిన ఈ పాట జనరం జకంగా అలరిస్తోంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటని ఫోక్ స్టయిల్ లో ఆలపించగా.. చంద్ర బోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో కార్తి గెటప్ జానపద గీతానికి తగినట్లు పులి చర్మదారిగా కనిపించి ప్రత్యే కమైన నృత్య రూపకంతో అలరించారు.భారీ నిర్మాణ విలువలు వున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదల కానుంది. అన్న పూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుం డటంతో సహజం గానే ఈ చిత్రం తెలుగు లో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడు దలౌతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: