ఆ సన్నివేశంలో రాశి నిజంగా నగ్నంగా నటించిందా...?

murali krishna
హీరోయిన్ రాశి ఓ సినిమా కోసం ఆ హీరో ముందు నగ్నంగా నిజంగానే నిలుచుందా? అంటే నిజమే అన్నారట అప్పటి జనాలు. అంతేకాదు ఈ వార్త అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది.


హీరోయిన్ రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఈమె పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, జగపతి బాబు,మోహన్ బాబు, వడ్డె నవీన్ వంటి హీరోలతో వరుసపెట్టి సినిమాలు కూడా చేసింది. రాశి అప్పట్లో భారీ ఎద అందాలు మరియు బొడ్డు కి చాలా మంది కుర్రాళ్లు పిచ్చెక్కిపోయే వారు.


అంతే కాదు ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఇచ్చినా కూడా అందులో ఆమె లీనమై నటించేది. ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఓ సినిమాలోని సన్నివేశం లో బెడ్ రూమ్ సీన్ చూసి ఇప్పటికి కూడా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హీరోయిన్ గానే కాకుండా వెంకటేష్, రవితేజ వంటి హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్ కూడా చేసింది. అయితే మోహన్ బాబు,సౌందర్య, రాశి లు హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా పోస్ట్ మేన్. అయితే ఆ సినిమాలో రాశి నగ్నంగా నిలుచునే సన్నివేశం చేయడానికి ఆమె ఒప్పుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా అయింది.


ఇక పోస్ట్ మేన్ సినిమా లో మోహన్ బాబు ముందు రాశి ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా భోజనం పెట్టాలి అనే ఒక సన్నివేశం ఉంటుందట.. ఇక ఆ సన్నివేశంలో మోహన్ బాబు కళ్ళు మూసుకొని రాశి ని చూడకుండా అన్నం తినాలి. అయితే ఈ సన్నివేశం లో మోహన్ బాబు ముందు రాశి నిజంగానే నగ్నంగా నటించిందని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు అయితే చెప్పుకునేవారు. మొత్తం కాకపోయినా కూడా సెమి న్యూడ్ గా కచ్చితంగా నటించి ఉండొచ్చునని అప్పటి జనాల మాట. ఎందుకంటే కెమెరా లో రాశి వీపు వరకు చూపించారట. ఇక ఆ సన్నివేశం సినిమాకే ఎంతో హైలెట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: