ఆదిపురుష్ ప్రమోషన్స్ తో ఈ నెలంత ప్రభాస్ ఫుల్ బిజీగా.....!!

murali krishna
మైథలాజి కల్ డ్రామా బ్యాక్ డ్రాప్‌ లో వస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రా ల్లో ఒకటి ఆది పురుష్ఒకటి. మైథ లాజికల్ డ్రామా బ్యాక్ డ్రాప్‌ లో వస్తున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్  డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆదిపురుష్ ప్రమోషన్స్ డిసెంబర్ 1 నుంచి మొదలు కానున్నాయట. అంతే కాదు ప్రభాస్ డిసెంబర్ నెల మొత్తం డేట్స్‌ను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 2023 జనవరి 12న ఆదిపురుష్ గ్రాండ్‌ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన నేపథ్యం లో ఒక నెల ముందు సమయంతా ఈ ప్రాజెక్టు ప్రమోషన్స్‌ కే కేటాయించ బోతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్‌.
ఈ నేపథ్యం లో సలార్‌, ప్రాజెక్టు కే సినిమా లకు డిసెంబర్ నెల మొత్తం బ్రేక్ ఇవ్వను న్నాడట. అక్టోబర్ 2న ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌, టీజర్ లాంఛ్ చేసేందుకు టీంతో కలిసి అయోధ్య కు వెళ్లనున్నాడు ప్రభాస్‌. మరోవైపు మారుతి తో చేయబోయే నెక్ట్స్ సినిమా ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లో మొదలు కానున్నట్టు టాక్‌. ప్రస్తుతం హైదరాబాద్‌ లో సలార్ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.
ఆదిపురుష్‌ లో ప్రభాస్‌ రాముడి గా కనిపించనుండగా..బాలీవుడ్ భామ కృతి సనన్ సీత పాత్రbలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రbలో నటిస్తున్నాడు. లక్ష్మణుడి గా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నగే నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆదిపురుష్‌ కు సాచెట్‌-పరంపర మ్యూజిక్ డైరెక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: