నిహారిక వీపుపై టాటూ.. సీక్రెట్ ప్లేస్ లో వేసుకున్న ఆ బొమ్మ ఎవరిదో తెలుసా..?

Anilkumar
మెగా డాటర్ నిహారిక  తెలియని వారుండరు.అయితే ఈమె నెట్టింట్లో చేస్తోన్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు ఆ మధ్య నిహారిక మీద విపరీతంగా ట్రోల్స్ నడిచాయి.ఇకపోతే పబ్బులో దొరకడం, డ్రగ్స్ వాడిందంటూ కథనాలు బయటకు రావడం, అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటం, భర్తతో విడిపోయిందని, విబేధాలు వచ్చాయంటూ ఇలా నానా రకాలుగా కథనాలు వచ్చాయి. భర్తతో విడిపోయారన్నది రూమర్‌గానే నిలిచింది. కొన్ని రోజులు కావాలనే ఇన్ స్టాగ్రాం నుంచి నిహారిక దూరంగా ఉండిపోయింది.

అయితే  మొత్తానికి మళ్లీ ఇన్ స్టాగ్రాంలో ఫుల్ బిజీగా మారింది.ఇదిలావుంటే  ఓ వైపు వెబ్ సిరీస్‌లో నిర్మిస్తూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. భర్త చైతన్యను కూడా తనతో పాటే తిప్పేసుకుంటోంది. ఇక ఈ ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేసేస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారు. ఇక పెళ్లి తరువాతే నిహారిక జోరు మరింతగా పెరిగింది.ఇకపోతే  కరోనా ఫస్ట్ లాక్డౌన్ తరువాత నిహారిక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సోషల్ మీడియాలో నిహారిక మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.ఇక  తన కొత్త ప్రాజెక్టుల కోసం గెటప్పులు కూడా మార్చేస్తోంది. అయితే ఇప్పుడు నిహారిక షార్ట్ హెయిర్‌తో కనిపిస్తోంది.

ఇదిలావుంటే నిహారిక తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఇకపోతే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌ను మాత్రమే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకుంది.అయితే అది అంతగా హిట్ అవ్వలేదు.ఇక చాలా రోజుల తరువాత దేవుళ్లు సినిమాలోని పాప.. ఈ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించింది. కాగా ఆర్యన్ రాజేష్ కూడా చాలా ఏళ్లకు మళ్లీ నటించాడు.ఇక  అలా ఈ వెబ్ సిరీస్ నిహారికకు మాత్రం అంతగా ఉపయోగపడలేకపోయింది. ఇదిలావుంటే ఇక తాజాగా నిహారిక ఓ రీల్ వీడియోను షేర్ చేసింది.అయితే  అందులో తన వీపు భాగంలో ఉన్న టాటూ కనిపించింది.దీన్ని  చూస్తుంటే అది నాగబాబు ముఖచిత్రంలా కనిపిస్తోంది. అయితే ఇంతకీ ఆ బొమ్మ ఎవరిది? ఆ టాటూ మీనింగ్ ఏంటన్నది నిహారికకే తెలియాలి. ఇక మొత్తానికి సెలెబ్రిటీలకు మాత్రం ఈ టాటూల పిచ్చి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: