టాలివుడ్ పై మనసు పారేసుకున్న తమిళ హీరోలు..ఎందుకో తెలుసా?

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే..మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో హిట్ అవుతున్న సినిమాలు ఎక్కువే..తెలుగు నిర్మాతలకు పొరుగు హీరోలు ప్రత్యేకంగా కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు.సెట్స్ మీద ఉన్న లు, చర్చల్లో ఉన్న లు అంటూ గట్టిగా వైరల్‌ అవుతున్నాయి. వాటిని నిజం చేయడానికి మన నిర్మాతలతో పొరుగు హీరోలు ములాఖత్‌ అవుతున్నారు. ఈ ఏడాది జెట్‌ స్పీడ్‌ మీదుంది ధనుష్‌ కెరీర్‌. హాలీవుడ్‌ మూవీ ది గ్రే మేన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన తిరు చిత్రంబలం కి ఆల్‌ ఓవర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. నానే వరువేన్‌ మీద గట్టి హోప్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు తెలుగు, తమిళ్‌లో ఆయన నటిస్తున్న సర్‌ కచ్చితంగా హిట్‌ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఫిల్మీ సర్కిల్స్ లో. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్‌ఫోర్‌ స్‌, శ్రీకర స్టూడియోస్‌ నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు పలు అనువాద చిత్రాలతో తెలుగువారిని పలకరించారు ధనుష్‌ అతని మొదటి తెలుగు సినిమా ఇదే..కౌసల్యా కృష్ణమూర్తిలో నటించిన శివకార్తికేయన్‌కి, ప్రిన్స్… హీరోగా ఫుల్‌ప్లెడ్జ్ డ్‌ తెలుగు . ఇప్పుడు సెట్స్ మీదున్న ల్లో విజయ్‌ వారిసుకి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి డేట్‌ని టార్గెట్‌ చేసింది.

హీరో కార్తి. నాగార్జునతో కలిసి ఆయన చేసిన ఊపిరి అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్ట్రెయిట్‌ లు చేయడానికి తానెప్పుడూ రెడీ అంటున్నారు కార్తి. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ మీదే ఇప్పుడు జనాల ఆసక్తి. కార్తి బిగ్‌ బ్రదర్‌ సూర్య కూడా ఇప్పుడు స్ట్రెయిట్‌ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్‌తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న లో సూర్య హీరోగా నటిస్తున్నారు. దిశ పటాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ లో సూర్య ఐదు గెటప్పుల్లో నటిస్తారని టాక్‌. ప్రతి గెటప్పుకీ కథలో ఇంపార్టెన్స్ ఉంటుందన్నది యూనిట్‌ నుంచి అందుతున్న సమాచారం...ఇలా మొత్తం హీరోలు అందరూ కూడా తెలుగులో సినిమాలు చెయ్యడానికే ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: