లవ్ ట్రాక్ కోసం పరితపిస్తున్న... అర్జున్..!!

murali krishna
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు ఇటీవలే మొదలైయి అప్పుడే మూడో వారాని కి చేరుకుంది. కాగా ఇక మూడో వారం కెప్టెన్సీ పోటీ దారుల కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ల కు అడవి లో ఆట అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిం దే
ఈ టాస్క్ లో భాగం గా కొంత మంది కంటెస్టెంట్ల ను పోలీసులు గా మరి కొంత మందిని దొంగలు గా విభజించాడు బిగ్ బాస్. ఈ ఆట కొట్లాటలు, గొడవలు, వార్నింగుల తో రసవత్తరం గా సాగు తోంది. కాగా ఈ ఆట చివరి దశకు చేరుకుంది. ఇక చివరి రోజున కూడా పోలీసుల కు దొంగల కు మధ్య వాగ్వాదం నడుస్తూ నే ఉంది.
పట్టుబడిన మేరీనా ను దొంగలు బెడ్ రూమ్ లో వేసి లాక్ చేస్తారు. ఇక లోపల ఉన్న మెరీనా అక్కడ ఉన్న కబోర్డ్స్ లలో బొమ్మల ను వెతుకుతూ ఉంటుంది. ఈ నేపధ్యం లోనే మెరినా అటువంటి యాక్సిస్ లేదని అలా చేయడాని కి వీలు లేదు అని నేహా ఫైర్ అయ్యింది. ఇక వెంటనే మీది నాకు కూడా ఏ మాత్రం తగ్గకుండా నేహా పై పైర్ అయ్యింది. మరొక వైపు గీతూ బొమ్మను కొంటాను అంటూ దొంగల తో డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. చివర్లో బహుమతి కూడా ఇస్తాను అంటూ వారికి ఆఫర్ ను ప్రకటిస్తుంది.
ఇది ఇలా ఉంటే హౌస్ లో సత్య తో పులిహోర కలపడానికి అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. ఆమెతో లవ్ ట్రాక్ నడపడాని కి బాగానే ప్రయత్నిస్తున్నాడు అర్జున్. అయితే అర్జున్ సత్య తో లవ్ ట్రాక్ కోసం పరితపిస్తున్న కూడా సత్య మాత్రం హౌస్ లో ఉన్న అందర్నీ అన్నయ్య అనే పిలుస్తాను అని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: