రేపు 'ఓటిటి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
రేపటి నుండి అనగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోయే సినిమా ల వివరాలు తెలుసు కుందాం.
కళా పురం మూవీ రేపటి నుండి అనగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయి నటు వంటి జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమిం గ్ కాబో తోంది .
ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ సెప్టెంబర్ 23వ తేదీ నుండి ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబో తోంది .
ధనుష్ హీరో గా తెర కెక్కిన తిరు మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ నుండి సన్ నెక్స్ట్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో తమిళ , తెలుగు , కన్నడ ,  మలయాళ భాష ల్లో స్ట్రీమిం  గ్ కాబో తుంది . ఈ మూ వీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భు తమైన వి జయాన్ని సాధించింది . మరి ఈ సినిమా 'ఓ టి టి' ప్రేక్ష కులను ఏ మేరకు అలరిస్తుం దో చూడాలి .
తమన్నా ప్రధాన పాత్ర లో తెర కెక్కిన లేడీ ఓరియంటెడ్ సినిమా సెప్టెం బర్ 23 వ తేదీ నుండి హిందీ తెలుగు తమిళ భాష లలో ప్ర ముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయి నటు వంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమిం గ్ కాబో తోంది .
ఈ మూవీ లు రేపటి నుండి 'ఓ టి టి' స్ట్రీమింగ్ కాబో తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: