పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ లో అదరగొడుతున్న చాందిని చౌదరి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే చాందిని చౌదరి , సుహాస్ హీరోగా తెరకెక్కిన కలర్ ఫోటో మూవీ ద్వారా అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకుంది. కలర్ ఫోటో మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ సమ్మతమే అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే చాందిని చౌదరి సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు చాందిని చౌదరి తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చాందిని చౌదరి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా చాందిని చౌదరి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: