చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదరగొడుతున్న జాన్వి కపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈ ముద్దు గుమ్మ నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించకపోయినప్పటికీ జాన్వి కపూర్ తాను నటించిన హిందీ సినిమాల ద్వారానే తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాహ్న కపూర్ 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే జాన్వి కపూర్ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా హాట్ లుక్ లో ఉన్న పొట్టి వైట్ కలర్ డ్రెస్ ని వేసుకొని అదిరి పోయే హాట్ యాంగిల్స్ లో ఫోటో షూట్ ను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెటింటా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ సారీ కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి ,  తన ఫ్రాంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: