సీక్వెల్ గా తెరకెక్కబోతున్న... విక్టరీ వెంకటేష్ మూవీ....!!

murali krishna
తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో గౌతమ్ వాసుదేవ మీనన్ ఒకడు. 'ఘర్షణ', 'ఏమాయ చేశావే', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్‌' వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఈయన ప్రేమకథలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ స్టోరీస్‌ను అందంగా, పోయేటిక్‌గా చెప్పడం ఈయన ప్రత్యేకథ. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' శనివారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది.
ఇదిలా ఉంటే తాజాగా గౌతమ్ మీనన్ వెంకటేష్ ‘ఘర్షణ’ సినిమాపై స్పందించాడు. వెంకటేష్‌ను రీసెంట్‌గా కలిసినట్లు, ఘర్షణ సీక్వెల్ గురించిఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఈయన ప్రేమకథలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ స్టోరీస్‌ను అందంగా, పోయేటిక్‌గా చెప్పడం ఈయన ప్రత్యేకథ. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' శనివారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది.
ఇదిలా ఉంటే తాజాగా గౌతమ్ మీనన్ వెంకటేష్ ‘ఘర్షణ’ సినిమాపై స్పందించాడు. వెంకటేష్‌ను రీసెంట్‌గా కలిసినట్లు, ఘర్షణ సీక్వెల్ గురించి చర్చించినట్లు తెలిపాడు. అయితే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇంకా రాయలేదని, కానీ త్వరలోనే ఖచ్చితంగా సీక్వెల్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అంతేకాకుండా చిరుతో ‘రాఘవన్’ స్టైల్‌లో ఓ థ్రిల్లర్ సినిమా చేయాలనుందని తెలిపాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా పలు సినిమాలు చేస్తూ
బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘సీతారామం’లో మేజర్ సెల్వన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈయన తన నెక్స్ట్ సినిమాను రామ్‌తో చేయనున్నట్లు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.చర్చించినట్లు తెలిపాడు. అయితే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇంకా రాయలేదని, కానీ త్వరలోనే ఖచ్చితంగా సీక్వెల్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అంతేకాకుండా చిరుతో ‘రాఘవన్’ స్టైల్‌లో ఓ థ్రిల్లర్ సినిమా చేయాలనుందని తెలిపాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా పలు సినిమాలు చేస్తూ
బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘సీతారామం’లో మేజర్ సెల్వన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈయన తన నెక్స్ట్ సినిమాను రామ్‌తో చేయనున్నట్లు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: