వామ్మో: అలాంటి తరహా కథలు రాబోతున్న రామ్ చరణ్..!!

Divya

RRR సక్సెస్ మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇక రామ్ చరణ్ ఇందులో సీతారామరాజు పాత్రకి హాలీవుడ్ ప్రముఖుల సైతం ఫిదా అయ్యారు. దీంతో రామ్ చరణ్ ని కూడా హాలీవుడ్లో ఒక నటుడుగా చూడడం జరుగుతోంది. ఒక హిట్టుతోనే ఇంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక స్టార్ హీరోగా పేరుపొందాడు రామ్ చరణ్ ఈయన పద్యంలోనే రామ్ చరణ్  లో ఎన్నో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ RC -15 చిత్రం షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ ఎక్కిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం  పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది.అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఉండడంతో అలాంటి రిస్క్ తీసుకుంటారా లేదా అనే సందేహాలు అభిమానులలో కలుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరొక కొత్త దర్శకుడు పేరు తెరపైకి  రావడం జరుగుతోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు యువ హీరో సుజిత్.
ఇప్పుడు యువ డైరెక్టర్ రామ్ చరణ్ కోసం ఒక అదిరిపోయే కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో టాప్ వినిపిస్తోంది రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా తరహా( ధూమ్ ) సినిమా తరహాలో ఒక కథను సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ ఒక లైన్ ని రామ్ చరణ్ కు వినిపించినట్లు సమాచారం. ఆ లైన్ నచ్చడంతో స్క్రిప్టున సిద్ధం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. రన్ రాజా రన్ సినిమాతో సుజిత్ డైరెక్టర్గా మారారు ఆ తర్వాత సాహో సినిమా తెరకెక్కించిన అంచనాలను అందుకోలేకపోయింది. మరి రామ్ చరణ్ తో సినిమా అవకాశం సంపాదించడం మరి ఈ సినిమా పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: