మరో సినిమా ఒకే చేసిన మాస్ రాజా!!

P.Nishanth Kumar
మాస్ రాజ రవితేజ ఎప్పుడూ లేనివిధంగా జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్నాడు. ఒక వైపు సినిమాలు ఫ్లాప్ అవుతున్న కూడా ఇంకొక వైపు సినిమాల మీద సినిమాలు చేస్తూనే తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన గత రెండు సినిమాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరిఛాయి. బాక్స్ ఫీస్ వద్దకు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అయన రెండు సినిమా ఈ విధంగా ఆయన అభిమానులను కలవర పరిచే విషయం అనే చెప్పాలి.

వచ్చిన రెండు సినిమాలు కూడా భారీ ప్లాప్ కావడం ఎంతో నిరాశపరచగా అది దాని యొక్క ప్రభావం ఏమాత్రం లేకుండా మాస్ రాజా వరుస సినిమా లను ఒప్పుకుంటూ పోతున్నాడు ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి రావణాసుర సినిమాతో పాటు ధమాకా అనే సినిమాను విడుదల కోసం సిద్ధం చేసిన రవితేజ తొందర్లోనే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ సినిమాలో మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విధంగా ఈ మూడు ప్రాజెక్టులన చేతిలో పెట్టుకున్న రవితేజ ఇప్పుడు మరొక సినిమాను కూడా అంగీకరించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 బెంగాల్ టైగర్ సినిమా చేసిన సంపద నందితో కలిసి ఆయనే మరొక సినిమాను రూపొందించబోతున్నాడట ఇటీవలే ఒక మంచి కథను చెప్పి రవితేజను ఒప్పించిన సంపత్ నంది త్వరలోనే దీనిని మొదలుపెట్టబోతున్నాడని అంటున్నారు విజయం సాధించడంతోనే ఆదర్శకుడుతో సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నాడట దానికి తోడు మాస్ అంశాలు బాగా ఉండటం అలాంటి సినిమాలను సంపద నంది బాగా రూపొందించడంతో ఈ సినిమాను రవితేజ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఇట్లు సాధించి రవితేజ మళ్ళీ పాత రవితేజ అనిపించుకుంటాడా అనేది చూడాలి. ఈ దర్శకుడు మాత్రమే కాదు మరో రెండు సినిమాలను కోడా అయన ఒప్పుకున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: