స్పీడ్ పెంచిన రామ్ చరణ్.. మామూలుగా లేదుగా..!!
అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకోలేకపోతున్నారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా వయసుగా పేరుపొందాడు అల్లు అర్జున్. ఇక ఈ క్రేజీ తోపాటు పలు కమర్షియల్ యార్లలో కూడా నటిస్తూ తన జోరుని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ మాత్రం ఆ స్థాయిలో అందుకోలేకపోతున్నారని అభిమానులలో కాస్త నిరుత్సాహం ఉందని చెప్పవచ్చు.
అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ కాస్త వెనకబడి ఉంటే రామ్ చరణ్ మాత్రం కాస్త ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఇటీవల ప్రముఖ కంపెనీ అయిన హీరో గ్లామర్ బైక్ ని ప్రచారకర్తగా రామ్ చరణ్ అంగీకరించారు. అందుకు సంబంధించి కమర్షియల్ యాడ్ కోసం చాలా స్పీడుగా ఆ యాడ్ ని పూర్తి చేశారు. అయితే ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక బ్రాండ్ కు ప్రచారకర్తగా సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించి త్వరలోనే ఒక షూటింగ్ కూడా ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ గతంలో కంటే ఇప్పుడు చాలా స్పీడు ఉన్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నాడు.