నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ టోటల్ కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించ గా క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు . మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటించాడు. మంచి అంచనాలు నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 3.25Cr
సీడెడ్ : 1.51Cr
యూ ఏ : 1.30Cr
ఈస్ట్ : 82L
వెస్ట్ : 41L
గుంటూర్ : 93L
కృష్ణ : 68L
నెల్లూర్ : 45L
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ 9.35 కోట్ల షేర్ , 15.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  47 లక్షలు .
ఓవర్ సీస్ లో :  42 లక్షలు .


మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మూవీ 10.24 కోట్ల షేర్ , 17.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా21.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. చివరగా ఈ మూవీ కి 11.76 కోట్ల నష్టాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: