మరొకసారి అందాల ఆరబోత చేసిన రాధిక ఆప్టే.. ఫోటోలు వైరల్..!!

Divya
ఇటు తెలుగు ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించింది ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. మొదటిసారిగా తెలుగులో రక్త చరిత్ర సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అందం అభినయంతో మెప్పించడంతో ఈ ముద్దుగుమ్మకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో బాలకృష్ణతో ఏకంగా రెండు సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది.

ఒక హాలీవుడ్ సినిమా కోసం ఏకంగా పూర్తి న్యూడ్ గా నటించి అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది రాధిక ఆప్టే. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి తన సినిమాల గురించి ఇతర విషయాల పైన హాట్ ఫోటో షూట్లను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా బజార్ ఇండియా మ్యాగజైన్ డిజిటల్ కవర్ పైన ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మ్యాగజైన్ కవర్ పైన మరింత అందంగా ఉన్నట్లు కనిపిస్తోంది అంటే అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో విలక్షణమైన కాస్టింగ్ డిజైన్తో ఇమే చాలా అందంగా కనిపిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా విషయాలకు వస్తే..బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విక్రమ్ వేద చిత్రంలో ఈమె నటిస్తున్నది అంతేకాకుండా మౌనిక, ఓ మై డార్లింగ్ వంటి సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది రాధిక ఆప్టే.
 

అత్యంత భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మాత్రం ఎటువంటి సినిమాలో నటించలేదు రాధిక ఆప్టే. అయితే అందుకు గల కారణం ఏంటా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే తిరిగి తెలుగులో నటించాలని కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: