నిఖిల్ ఆఖరి 5 సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి నిఖిల్ నటించిన ఆకారుగా నటించిన 5 సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ కలెక్షన్ ల వివరాల గురించి తెలుసుకుందాం.

నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 13 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.38 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన కిరిక్ పార్టీ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన కేశవ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.58 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా నటించిన ఆఖరి 5 మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ కలెక్షన్ ల వివరాలు ఇవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: