బ్లాక్ డ్రెస్ లో హాట్ అందాలను ఒలకబోస్తున్న కియారా అద్వానీ..!

Pulgam Srinivas
గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కియారా అద్వానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇలా వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాల్లో నటించి, బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయాలను అందుకుంది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.  ఇది ఇలా ఉంటే సినిమాల  ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కియారా అద్వానీ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా కియారా అద్వానీ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని, అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, మెడలో ఒక లాకెట్ లు వేసుకొని, తన హాట్ నడుము అందాలు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కియారా అద్వానీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: