సత్యదేవ్ 'కృష్ణమ్మ' టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని ప్రస్తుతం హీరోగా విజయవంతం గా కెరీర్ ను కొనసాగిస్తున్న సత్యదేవ్ తాజాగా గాడ్సే