బుల్లెట్ భాస్కర్ స్కిట్ చూసి.. కుష్బూ ఫిదా.. ఏం చేసిందంటే?

praveen
జబర్దస్త్ అనే కార్యక్రమం గురించి  బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు తొమ్మిదేళ్ల నుంచి కూడా జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులు అందరిని కూడా ఎంతగానో ఆకట్టు కుంటుంది. టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇటీవలి కాలం  లో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులకు  హాయిగా నవ్వుకుని ఉపశమనాన్ని కలిగించే ఏకైక మార్గంగా జబర్దస్త్ మారి పోయింది అని చెప్పాలి.

 ఇక జబర్దస్త్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ను డబుల్ చేసేందుకు ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా ప్రారంభించారు అనే విషయం తెలిసిందే.  ఇక ఈ కార్యక్రమం కూడా ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకట్టు కుంటుంది అని చెప్పాలి. అయితే గత కొంత కాలం నుంచి ఒకప్పటి హీరోయిన్ కు కుష్బూ జబర్దస్త్ లో జడ్జిగా అవతారం ఎత్తి తన జడ్జిమెంట్ తో ఆకట్టు కుంటుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే చిరు నవ్వులతో ఎంతగానో ఆకర్షిస్తుంది.

 ఈ క్రమం లోనే ఒకప్పటి అందాల ముద్దుగుమ్మ ఖుష్బూ ఇక ఇటీవల జబర్దస్త్ జడ్జ్ గా రావడంతో అటు జబర్దస్త్ చూస్తున్న వారి సంఖ్య మరింత పెరిగి పోయింది. ఇకపోతే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఈ క్రమంలో ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ వినూత్నమైన కాన్సెప్టుతో ఒక స్కిట్ చేశాడు.. ఇక ఈ స్కిట్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది అని చెప్పాలి. అయితే బుల్లెట్ భాస్కర్ స్కిట్ వస్తున్నంత సేపు పగలబడి నవ్వుకున్న కుష్బూ ఇక స్కిట్ పూర్తయిన వెంటనే బుల్లెట్ భాస్కర్ కి హ్యాట్సాఫ్ చెప్పింది  అంతేకాదు ఒక విజిల్ కూడా వేసి తన సంతోషాన్ని తెలియ జేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: