నడుము అందాలతో ఆకట్టుకుంటున్న చాందినీ చౌదరి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ చాందిని చౌదరి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా చాందినీ చౌదరి సుహాస్ హీరోగా సందీప్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన కలర్ ఫోటో మూవీ లో నటించింది.
 

కలర్ ఫోటో మూవీ లో చాందిని చౌదరి తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకుంది.  ఈ సినిమా థియేటర్ లలో కాకుండా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ప్పటికీ ఈ మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇలా కలర్ ఫోటో మూవీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్న చాందినీ చౌదరి అనేక వెబ్ సిరీస్  లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే తాజాగా ఈ ముద్దు గుమ్మ కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సమ్మతమే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో చాందినీ చౌదరి నటనకు  మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ప్రస్తుతం సినిమాలతో , వెబ్ సిరీస్ ల తో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేయండి. ఈ ఫోటోలలో చాందినీ చౌదరి పసుపు కలర్ లో ఉన్న డ్రెస్ ని ధరించి , కుర్చీపై కూర్చుని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం చాందినీ చౌదరి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: